Sri Lalitha Sahasranamam 1000 Names In Telugu -

ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః (Om Sri Mat Simhasaneshwaryai Namaha)

దేవీ లలితా త్రిపురసుందరి హిందూ మతంలోని ఒక ప్రధాన దేవత. ఆమెను త్రిపురసుందరి, లలితా, పరాశక్తి, ఆదిశక్తి అని కూడా పిలుస్తారు. ఆమె బ్రహ్మ, విష్ణు, శివుడు అనే మూడు ప్రధాన దేవతలచే పూజించబడిన దేవత. sri lalitha sahasranamam 1000 names in telugu

నామాలలోని బీజాక్షరాలు శరీరంలోని నాడులను ఉత్తేజితం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. sri lalitha sahasranamam 1000 names in telugu